PLD: వెల్దుర్తి గ్రామానికి చెందిన మునుకూరి నారాయణరెడ్డి శనివారం స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి వారి నివాసానికి వెళ్లారు. నారాయణరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణరెడ్డికి ఎమ్మెల్యే ఘన నివాళి


