కోనసీమ: అమలాపురం, అయినవిల్లి మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు తమ డిపాజిట్ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా SP రాహుల్ సూచించారు. భానుగుడి సెంటర్లోని పాత జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మిగిలిన బాధితుల కోసం కూడా త్వరలో తేదీలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ బాధితులకు ఎస్పీ సూచన


