హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమణలు తలగించి నూతన నిర్మాణం చేపట్టాలి'

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి శనివారం స్థానిక పాకివీధి, కోరాడవీధి, గంగులవీధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువలలో పూడికలను తక్షణమే తొలగించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళిని ఆదేశించారు. కాలువ ఆక్రమణలను తొలగించి కొత్తవి నిర్మించాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.