కోనసీమ: అమలాపురం రైతుబజార్లో శనివారం కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గినట్లు ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. కిలో ఉల్లిపాయలు రూ.36-55, టమాటా రూ.34, బంగాళదుంప రూ.20, పచ్చిమిర్చి రూ.45, అల్లం రూ.90గా ఉన్నాయి. చిక్కుడు రూ.65-80, క్యాప్సికం రూ.75, వంకాయ, బీరకాయ రూ.60, బెండ, క్యారెట్ రూ.35, క్యాబేజీ రూ.30 చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుబజార్లో నేటి కూరగాయల ధరలివే..


