ASR: డుంబ్రిగుడ మండలం పరిధిలోని అరకు పైనరీ వారాంతపు సెలవులతో పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది. పొడవాటి పైన్ చెట్ల మధ్య దట్టమైన పొగమంచు, చల్లటి గాలుల నడుమ విహరించడం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి అందాల నడుమ ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు జోరుగా సాగుతున్నాయి. ట్రీ డెక్, పిల్లల ఆటస్థలం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పర్యాటకులతో కళకళలాడుతున్న పైనరీ


