కోనసీమ: పెదపట్నంలంక గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఆకుల రాధమ్మ 689 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నెలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె 700 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు తొలుత ఆసక్తి చూపకపోయినా, గ్రామస్థులంతా కలిసి ఆమెను బరిలో నిలిపారు. దీంతో ఓటమి తర్వాత కొద్ది రోజులకే భారీ విజయాన్ని అందుకోవడం విశేషంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
700 ఓట్ల ఓటమి.. 689 ఓట్ల విజయం!


