SKLM: ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 190 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిర్వహణ కోసం ఎనిమిది గదులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉదయమే కేంద్రానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నవోదయ పరీక్షకు 190 మంది హాజరు


