PPM: పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, తన సమీప బంధువు మర్రి రమేష్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రమేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీకి ఆయన అందించిన సేవలను, తమ ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త మృతికి ఎమ్మెల్యే సంతాపం


