హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేటలో సంకటహర చతుర్థి వేడుకలు

TPT: సూళ్లూరుపేటలోని ఆర్యభట్ట నగర్, విక్రమ్ సారాభాయ్ నగర్‌లో ఉన్న శ్రీ విజయ గణపతి దేవస్థానంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం భక్తులతో నిండిపోయింది.