AKP: రెండో విడత పంచాయతీ ఎన్నికల విధులకు ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో ప్రయాణికులకు కష్టాలు ఎదురయ్యాయి. శనివారం నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. గమ్యస్థానాలకు చేరేందుకు సరైన సర్వీసులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల నిర్వహణ కోసం బస్సులను తరలించడంతో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు


