PPM: భామిని మండలం పెద్దదిమిలి ఎస్సీ కాలనీకి వెళ్లే దారి అధ్వానంగా మారింది. కాలువలు లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్డుపై నీరు నిలిచిపోతోంది. దీంతో కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కారానికి కాలువలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కాలనీకి వెళ్లే దారి అధ్వానం


