AKP: నాతవరం మండలంలోని 31 పంచాయతీల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ కోరారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి'


