హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ డబ్బుల పంపిణీ కలకలం

KKD: యు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా కొరవడటంతోనే ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.