హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

AKP: కోటవురట్ల మండలంలో ఈనెల 29న జరిగే పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల పర్యవేక్షణ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. మండలంలో 22 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కౌంటర్ల వద్ద సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు అందిస్తామన్నారు.