కడప నుంచి ప్రొద్దుటూరుకు మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు మైదుకూరు బైపాస్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరు బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


