E.G: ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 19 నుంచి 28కు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే జిల్లాకు అదనంగా 9 ఎమ్మెల్యే స్థానాలు రానున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్
తూర్పుగోదావరిలో 9 కొత్త ఎమ్మెల్యే స్థానాలా?


