ప.గో: డీలిమిటేషన్ ప్రతిపాదనలు అమలైతే ఉమ్మడి ప.గో జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 15 నుంచి 22కు పెరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాకు అదనంగా 7 ఎమ్మెల్యే స్థానాలు రానున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం NOV 30- DEC 3 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి ప.గో జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!


