NLR: ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెర్దనంపాడు సమీపంలో మరమ్మతులకు గురై నిలిచిపోయింది. దీంతో రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల కోసం ఉదయగిరి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన సిబ్బందితో పాటు సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకోవడంలో జాప్యం జరిగి అసౌకర్యానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మధ్యలోనే నిలిచిన ఆర్టీసీ బస్సు


