హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడ్మిట్ కార్డులో ఒకటి.. పరీక్ష కేంద్రం మరొకటి!

KKD: తునిలో జరగనున్న నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రం విషయంలో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. అడ్మిట్ కార్డుల్లో BR ప్రభుత్వ హైస్కూల్, తుని అని పేర్కొనడంతో విద్యార్థులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అయితే అసలు పరీక్షా కేంద్రం మెయిన్ రోడ్డులోని శ్రీ రాజా హైస్కూల్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.