NLR: జనసేన నాయకుడు కిషోర్ ఆధ్వర్యంలో వరుసగా రెండో రోజు పార్టీ కార్పొరేటర్లతో ఆత్మీయ విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాక్షేమమే ధ్యేయంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కిషోర్ గునుకుల పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన కార్పొరేటర్లతో ఆత్మీయ విందు


