హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొండవాడలో చాగంటి ప్రవచనాలు

TPT: చంద్రగిరి(M)తొండవాడలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. రుద్రపాదాల ముక్కోటి క్షేత్ర మహిమ, అగస్త్య మహర్షి వైభవం, హరిహరుల అభేదతత్వాన్ని ఆయన వివరించారు. గతంలో సందర్శించినప్పటికీ ప్రస్తుతం ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని ధర్మకర్తల మండలిని ఆయన అభినందించారు.