TPT: తిరుమలలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిసరాల్లో ఆక్టోపస్ ఆధ్వర్యంలో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే తీరు, వివిధ శాఖల మధ్య సమన్వయం, తక్షణ స్పందన, భద్రతా సిబ్బంది సంసిద్ధతపై విన్యాసాలు నిర్వహించారు. ప్రజల భద్రత కు అత్యంత ప్రాధాన్యత నిస్తూ తక్షణ చర్యలు చేపట్టేలా ఈ డ్రిల్ ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో భద్రతా మాక్ డ్రిల్


