AKP: నక్కపల్లి మండలంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈవో నాగన్నదొర, ఏపీఎం శ్రీనివాసరావు, ఏఈ జగన్ పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది కలిపి మొత్తం 131 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నక్కపల్లిలో పోస్టల్ బ్యాలెట్


