హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అవకాశం

ATP: నిరుద్యోగ యువతకు రూడ్‌సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ద్విచక్ర వాహనాల మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ స్టేడియం పక్కన, ఆకుతోటపల్లిలో డిసెంబరు 14 నుంచి 2027 జనవరి 13 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9618860760, 8977719005 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.