TPT: తిరుపతిలోని అంబేడ్కర్ లా కాలేజీలో కన్వీనర్ కోటా సీట్లకు ఎంపికైన దళిత విద్యార్థుల పట్ల యాజమాన్యం వివక్ష చూపిస్తూ, పలు కారణాలు చెబుతూ సీట్లను నిరాకరిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై విద్యార్థులు, సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన దళిత సంఘాల నాయకులను కళాశాల గేటు వద్ద యాజమాన్యం అడ్డుకుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంబేడ్కర్ లా కాలేజీ వద్ద దళిత సంఘాల నిరసన


