SS: పెనుకొండ మండలం గుట్టూరు పంచాయతీలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి సూర్యనారాయణ రాత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గర్భిణులకు శ్రీమంతం సందర్భంగా రూ.10 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే మరో రూ.10 వేల ఫిక్స్డ్ డిపాజిట్‌ను వ్యక్తిగతంగా అందిస్తానని ప్రకటించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇంటింటికీ తాగునీరు, వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గుట్టూరులో సర్పంచ్ అభ్యర్థి హామీల వర్షం!


