హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో బొత్స

VZM: కొండపాలెం పంచాయతీ బి.పి. కాలనీ ఎన్నికల ప్రచార సభకు బొత్స సత్యనారాయణ హాజరై, సర్పంచ్ అభ్యర్థి బమ్మిడి కార్తీక్, వార్డు అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా గరివిడి ప్రాంతంలో తాము చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. రెండేళ్లుగా పారిశుద్ధ్య సమస్యలు తీరలేదని విమర్శించారు.