KKD: ప్రత్తిపాడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి గోపిశెట్టి రామలక్ష్మికి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని హైపర్ ఆది కోరారు. జనసేన తరఫున గోపిశెట్టి శ్రీను గ్రామానికి ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. రామలక్ష్మి విజయం సాధిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడులో హైపర్ ఆది ఎన్నికల ప్రచారం


