హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం

విశాఖ సాగరతీరంలో శుక్రవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సామూహిక దీపారాధన చేసి అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. వేలాది దీపాల వెలుగులతో సాగరతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.