E.G: ఎన్నికల విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి చట్టబద్ధమైన రెమ్యునరేషన్‌ను తక్షణమే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. గిరి ప్రసాద్ వర్మ కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు బకాయిలు విడుదల చేయాలని శుక్రవారం రాజమండ్రిలో డీఆర్ఓ భాస్కరరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల విధుల రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలి'


