E.G: పెరవలి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గాను నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అజ్జరం, ఖండవల్లి, వెంకటరాయపురం గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాపవరంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా, నాలుగు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 14 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనుండగా, మొత్తం 208 వార్డుల్లో 92 ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
పెరవలిలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం


