హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అదుపుతప్పి వాగులో పడ్డ లారీ

ప్రకాశం: పామూరు మండలంలోని మోటరోళ్లపాడు గ్రామ సమీపంలో ఉన్న మన్నేరు వాగులో శనివారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి పడిపోయింది. చెన్నై నుంచి వెయిట్‌లెస్ రాయితో వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.