హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీ ఫారాలతో పోటీ.. పదవుల కోసం దోస్తీ!

E.G: నిడదవోలు నియోజకవర్గ స్థానిక ఎన్నికల్లో జనసేన, వైసీపీ నేతల మధ్య ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల తర్వాత తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీ ఫారాలతో ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న ఇరు పార్టీల నేతలు.. వైస్ ఛైర్మన్, ఉపసర్పంచ్ ఎన్నికల సమయానికి మాత్రం పరస్పరం మద్దతు తెలుపుకుంటూ ఏకమవుతున్నారు.