BPT: చీరాల మండలంలో రేపు 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. పిట్టువారిపాలెంలో బుర్ల చిన్న వెంకటేశ్వర్లు ఏకగ్రీవమయ్యారు. చీరాల నగర్, ఈపురుపాలెం, వోడరేవులో గట్టి పోటీ నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు చీరాలలో పంచాయతీ పోరు


