హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యకర్తకు బెదిరింపులు

KRNL: ఆదోని మండలం దొడ్డనగేరిలో టీడీపీ కార్యకర్త అయ్యన్నకు బెదిరింపులు కలకలం రేపాయి. వైసీపీ సర్పంచ్ నాగరాజు అల్లుడు శంకర్ 35 ఓట్ల తేడాతో ఓడిపోయాక రీకౌంటింగ్ అడుగుతారా అంటూ ఫోన్‌లో బెదిరించినట్లు సమాచారం. దీంతో టీడీపీ నాయకులు శంకర్ ఇంటి వద్ద బైఠాయించగా, అప్పటికే అతడు పరారయ్యాడు. పెద్దతుంబలం ఎస్‌ఐ విజయ్ కుమార్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.