SKLM: ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి ఓటర్లు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో శనివారం ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి, రొట్టవలస, హిరమండలం, ఎల్.ఎన్.పేట ప్రాంతాలకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లెబాట పట్టిన పట్టణ ఓటర్లు


