హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగ సమానత్వంపై అవగాహనకు.. 'నయీ చేతనా 5.0'

BPT: మహిళా సాధికారత, లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా 'నయీ చేతనా 5.0' ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 23 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన, ఆస్తుల హక్కులు, స్వయం ఉపాధి అవకాశాలు, సురక్షిత ప్రయాణంపై విస్తృతంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు.