GNTR: గుంటూరు గాంధీగా పేరొందిన వట్టికూటి వెంకటసుబ్బయ్య 1916లో పొన్నూరు మండలం దొప్పలపూడిలో జన్మించారు. గాంధేయవాదిగా, సర్వోదయ కార్యకర్తగా గుర్తింపు పొందిన ఆయన గుంటూరులో 40 ఏళ్ల పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. నిస్వార్థ సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1992 నవంబర్ 28న కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు గాంధీ ఈయనే..!


