హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజోలు ఎమ్మెల్యేకు పంచాయతీ ఎన్నికల్లో షాక్

E.G: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు నిరాశ ఎదురైంది. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లో ఆయన బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే స్వగ్రామం దిండిలోనూ కూటమి బలపరిచిన అభ్యర్థి పరాజయం చెందడంతో ఆయన వర్గంలో నిరాశ నెలకొంది.