NLR: విడవలూరు మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. విడవలూరు నుంచి పూండ్ల మాధవి, వావిళ్ల నుంచి ఏటూరు శ్రీహరిరెడ్డి, గాదెలదిన్నె నుంచి ఎల్లంపల్లి నాగలీల, దండిగుంట నుంచి పి. హరి, రామచంద్రపురం నుంచి భక్తాన్నిఅంకమ్మ, అలగానిపాడు నుంచి శీను శేషమ్మ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవమైన ఆరు పంచాయతీలు ఇవే..


