కోనసీమ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు తప్పనిసరిగా పాటించాలని రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ సూచించారు. ఎన్నికల కోడ్‌తో పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు: సీఐ


