ASR: అరకు ఏజెన్సీలో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఉదయం 8 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు క్లాప్ మిత్రులు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే విధుల్లో చేరి అరకులోయ ప్రధాన రహదారిపై చెత్తను సేకరిస్తూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చలిని సైతం లెక్కచేయని క్లాప్ మిత్రులు


