PLD: ఈనెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డీలిమిటేషన్‌తో జిల్లాలో ఎన్ని స్థానాలు పెరుగుతాయనే చర్చ జరుగుతుండగా.. ముఖ్యంగా అతిపెద్ద నియోజకవర్గమైన గురజాల రెండుగా విడిపోనుందన్న ప్రచారంతో స్థానికంగా పొలిటికల్ హీట్ రాజుకుంది.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు రాజకీయాల్లో డీలిమిటేషన్ హీట్


