PPM: పార్వతీపురం మండలం గంగాపురం సమీపంలో శనివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు ఏనుగుల కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ ఏనుగుల వద్దకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురంలో ఏనుగుల సంచారం


