GNTR: పెదనందిపాడు గ్రామంలోని 11వ వార్డులో మురుగునీరు పోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీదకు మురుగునీరు చేరటంతో స్ధానిక ప్రజలు రోడ్డుపై నడిచేందుకు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపై నిలిచిన మురుగునీరు.. ఇబ్బందుల్లో ప్రజలు


