ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా కప్పు టీ గొంతులో పడందే రోజు మొదలవ్వదు. టీ తాగకపోతే తలనొప్పి, నీరసం, చిరాకు లేదా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తే అది కెఫిన్ అలవాటు వల్ల కావచ్చు. ఒక్కసారిగా పూర్తిగా మానేయకుండా రోజుకు ఒక కప్పు తగ్గించండి లేదా కప్పు పరిమాణాన్ని చిన్నది చేయండి. టీకి బదులుగా గోరువెచ్చని నీరు, నిమ్మరసం కలిపిన నీరు, తులసి/అల్లం కషాయం, హెర్బల్ టీ తీసుకోవచ్చు.
ఆరోగ్యం
టీ తాగకుండా ఉండలేకపోతున్నారా?


