AKP: నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశ పరీక్షను శనివారం జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. అనకాపల్లి డివిజన్లో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అడ్డురోడ్డు, నర్సీపట్నం డివిజన్లలో 6 చొప్పున పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నవోదయ ప్రవేశపరీక్ష


