హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

AKP: కోటవురట్ల, తంగేడు, కైలాసపట్నం లింగాపురం తదితర గ్రామాల్లో శనివారం వేకువజామున నుంచి మంచు దట్టంగా కురుస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా వృద్ధులు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణ ఏజెన్సీ ప్రాంతాన్ని మైమరిపిస్తూ ఆహ్లాదకరంగా మారింది.