హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: రింగు రోడ్డు సెక్షన్ పరిధిలోని 11కేవీ టిక్కిల్ రోడ్డు ఫీడరులో తీగల మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టిక్కిల్ రోడ్డు, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, ఏ ప్లస్ కన్వెన్షన్, ఎంజీ రోడ్డు, శ్యాం నగర్ పరిసరాల్లో విద్యుత్తు నిలిపివేస్తున్నామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గుణదల ఈఈ విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు.