హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఎమ్మెల్యే

BPT: పర్చూరు నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో 95 సర్పంచ్ స్థానాలకు గాను 76 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలవడం ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం, కార్యకర్తల కృషితో ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.